Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Srinivas Goud, a former minister, demanded that the Congress government immediately withdraw its decision to close hostels.
He alleged that the current government is repeating the tactics of the previous BRS government by cutting off water and electricity to student hostels to force them out.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మహబూబ్ నగర్ : హాస్టళ్ల ( Hostels ) మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని బలహీనపరి చేందుకు అప్పటి ప్రభుత్వం హాస్టళ్లలో నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యార్థులను బయటకు పంపించే మాదిరిగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహా చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీకి సంబంధించిన ఈ-1, ఈ-2, డీ వసతి గృహాల్లో నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను బలవంతంగా ఇంటికి పంపించడం సరికాదని సూచించారు. అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్ గాంధీ ఆరు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)