Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Former minister Srinivas Goud alleged discrimination in the state government's drought mandal declarations in Mahabubnagar and demanded a special package and ₹25,000 per acre compensation for farmers.
He also demanded the immediate release of agricultural loans and the promised ₹36,000 for agricultural laborers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మహబూబ్ నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుకు మొత్తం పంటలు ఎండిపోయి రైతాంగం అల్లాడుతుంటే ప్రభుత్వం కరువు మండలాల ( Drought Mandals ) ప్రకటనలో కూడా చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) మండిపడ్డారు. గురువారం మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని లింగన్నపల్లి గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి వేపూరు సబ్‌స్టేషన్ ముందు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా( Protest ) నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కరువు మండలాలుగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు మండలాల ప్రకటనలో కూడా ఉమ్మడి జిల్లాలో చూపించారని ఏ మండలంలో కూడా పంటలు చేతికి రాలేదని ఆరోపించారు. మొత్తం పంట ఎండిపోయి పండిన పత్తికి కూడా దిగుమతి తక్కువగా వచ్చిందని వెల్లడించారు. కొన్ని మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి మిగతా మండలాలను మినహాయించడం ప్రభుత్వానికి తగదన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)