Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సృజనాత్మకతను వెలికితీయడానికి యువజనోత్సవాలు : కొత్త ప్రశాంత్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to District Youth Sports Officer Kotha Prashanth and National Youth Award recipient Mandala Parashuramulu, the District-level Youth Festival organized in Hanumakonda successfully showcased the creative and cultural talents of local youth.
The event, held at Jawaharlal Nehru Stadium, included competitions in poetry, painting, street play, and folk arts, with winners receiving prizes and certificates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 5: యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలు, సాంస్కృతిక ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు మండల పరశురాములు అన్నారు. హనుమకొండ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జిల్లాస్థాయి యువజనోత్సవం బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ హాజరై వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన యువతీ యువకులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆకులపెల్లి మధు, మౌనిక, నయీమ్, యువజన క్రీడల శాఖ సిబ్బంది, పలువురు యువజన సంఘాల ప్రతినిధులు, యువత పాల్గొన్నారు. వివిధ పోటీలలో విజేతల వివరాలు.. కవితా రచన పోటీలో ప్రథమ బహుమతి జి. ఆకాంక్ష ద్వితీయ బహుమతి ఎన్. వైష్ణవి, చిత్రలేఖన పోటీలో ప్రథమ బహుమతి పి.శ్రీనిక, ద్వితీయ బహుమతి డి.వాహిని, నుక్కడ్ నాటక్ పోటీ కౌశల్ బృందం, జానపద గీతాల బృంద పోటీలో ప్రథమ బహుమతి ఎస్.కె. ఖైరాన్, ద్వితీయ బహుమతి కావేరి, జానపద బృంద నృత్య పోటీలో ప్రథమ బహుమతి సిరి పౌర్ణమి బృందం, ద్వితీయ బహుమతి పరశురామ్ బృందం యువతకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువత విద్యతో పాటు కళలు, క్రీడలు, సామాజిక సేవ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)