Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
School headmasters in Telangana are facing technical difficulties while trying to pay online exam fees for Class 10 and vocational courses, causing delays in the process.
The Education Department has acknowledged the server issues and assured that they will be resolved soon.
The state-wide problem has drawn criticism towards the Education Department, which is headed by Chief Minister Revanth Reddy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
SSC Exam Fee | రామగిరి, నవంబర్ 3 : తెలంగాణలో మార్చి 2027లో నిర్వహించనున్న పదోతరగతి, వృత్తి విద్యా కోర్సుల పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజుల చెల్లింపుల్లో ప్రధానోపాధ్యాయులకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల నుంచి ఇప్పటికే పరీక్ష ఫీజు వసూలు చేసిన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని ఆన్లైన్లో ప్రభుత్వ ఖాతాకు జమ చేసేందుకు ప్రయత్నిస్తుండగా సర్వర్ సమస్య కారణంగా ప్రక్రియ ముందుకు సాగడంలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధీనంలో ఉన్న విద్యాశాఖలోనే ఇలాంటి సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడంలో రోజులు గడుస్తుండటంతో విమర్శలు వస్తున్నాయి.
విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 1 నుంచి 17 వరకు ప్రధానోపాధ్యాయులు ట్రెజరీకి డబ్బులు జమ చేయాల్సి ఉన్నది. ఈ నెల 1 నుంచి ఆన్లైన్ చెల్లింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్న హెచ్ఎంలకు సర్వర్ డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ సమస్య ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించిందని, త్వరలో సాంకేతిక సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెప్తున్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)