Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
స్టాలిన్‌కు విజయ్ పార్టీ షాక్..'సావర్కర్ 2.0' అంటూ సెటైర్లు! - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే (DMK) సవరించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇవ్వడంపై టీవీకే (TVK) తీవ్ర విమర్శలు చేసింది.
టీవీకే విజయ్ పార్టీ డీఎంకే అధినేత స్టాలిన్‌ను 'సావర్కర్ 2.0'గా అభివర్ణించి సెటైర్లు వేసింది.
ఈ విమర్శలపై స్టాలిన్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, కేంద్రం రెండు ప్రధాన డిమాండ్లను అంగీకరించడం వల్లే బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు(Delimitation Bill) మద్దతు ఇవ్వాలని డీఎంకే (DMK) నిర్ణయించుకోవడంపై నటుడు, తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత విజయ్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది.డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఏకంగా’′ గా అభివర్ణించింది. టీవీకే ఐటీ వింగ్ సోషల్ మీడియా వేదికగా ఈ విమర్శలు చేసింది. ఆర్ఎస్ఎస్ యూనిఫామ్‌లో స్టాలిన్ ఉన్నట్లుగా రూపొందించిన ఫొటోను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ సెటైర్లు వేసింది. అంతటితో ఆగకుండా.. అంటూ మరో పోస్టుతో డీఎంకేపై వ్యంగ్యాస్త్రాలు…
డీఎంకేకు టీవీకే సవాల్గతంలో ఇదే బిల్లును వ్యతిరేకించిన స్టాలిన్.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే తీసుకున్నారని టీవీకే ఆరోపించింది.పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బహిరంగంగా ప్రకటించాలని టీవీకే గతంలోనే డీఎంకేకు సవాల్ విసిరింది.ఒకవేళ ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, సభ నుంచి వాకౌట్ చేసినా అది బీజేపీకి లొంగిపోవడమే అవుతుందని విమర్శించింది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)