Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
స్టీల్ ట్రేడింగ్ కంపెనీ కనకధార ఆఫీసులు, ఇండ్లలో ఈడీ సోదాలు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that the Enforcement Directorate (ED) conducted extensive raids at the offices and residences of directors of Steel Trading Company Kanakadhara Ventures Private Limited (KVPL).
This action is related to a bank fraud case of Rs.
326.49 crores, registered by the CBI based on a complaint from Punjab National Bank.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: స్టీల్ ట్రేడింగ్ కంపెనీ కనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేవీపీఎల్), దాని డైరెక్టర్లపై నమోదైన రూ.326.49 కోట్ల భారీ బ్యాంక్ మోసం కేసుకు సంబంధించి ఈడీ హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని 7 చోట్ల విస్తృత సోదాలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కంపెనీ ఆఫీస్, డైరెక్టర్ల నివాసాల్లో ఈ తనిఖీలు జరిగాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఫిర్యాదుతో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.
పీఎన్బీ, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలతో కూడిన బ్యాంకుల కన్సార్టియంకు ఈ సంస్థ పెట్టింది. బ్యాంక్ గ్యారెంటీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ నిధులను దుర్వినియోగం చేస్తూ.. నకిలీ స్టీల్ కొనుగోలు ఇన్వాయిస్లు, తప్పుడు రవాణా పత్రాలతో నిధులను దారిమళ్లించినట్లు తేలింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలతో పాటు రూ.15 లక్షల నగదు, పలు స్థిరాస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)