Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
స్టీఫెన్ రవీంద్ర చేతికి ‘టీజీ టీమార్స్’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The government has appointed senior IPS officer Stephen Raveendra as the first director of the Telangana Traffic Management, Road and Rail Safety Bureau (TG-TMARS) following recent IPS transfers.
The new bureau aims to consolidate traffic control, road safety, and rail safety under a single state-level system with uniform standards, technology, and training.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్సేఫ్టీ బ్యూరో (టీజీ-టీఎంఏఆర్ఎస్)కు మొదటి డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్వ్రీంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. తాజాగా జరిగిన ఐపీఎస్ల బదిలీల్లో టీజీ టీమార్స్కు కల్పించారు. దీనికి మొదటి డైరెక్టర్గా ఎం స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది. ఐజీ కే రమేశ్ నాయుడును రైల్వేస్ ఐజీగా, డీ జోయల్ డేవిస్ను జాయింట్ డైరెక్టర్ (రోడ్ సేఫ్టీ), జాయింట్ డైరెక్టర్ (ట్రాఫిక్)గా నియమించారు. శ్రీబాలాదేవికి డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) బాధ్యతలు అప్పగించారు.
దీంతో ట్రాఫిక్ నియంత్రణ, రైల్వే భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన విభాగాల్లో ప్రత్యేక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు కనిపిస్తున్నది. ట్రాఫిక్ నిర్వహణ, ఎన్ఫోర్స్మెంట్, హైవే పెట్రోలింగ్, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు, ఈ-చలాన్ వ్యవస్థ, ట్రాఫిక్ డాటా విశ్లేషణ, ప్రాసిక్యూషన్తోపాటు రైలు ప్రయాణ భద్రత అంశాలు కూడా ఈ బ్యూరో పరిధిలో ఉంటాయి. ప్రస్తుతం కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో వేర్వేరుగా కొనసాగుతున్న ట్రాఫిక్ విభాగాలకు రాష్ట్రస్థాయిలో ఒకేవిధమైన ప్రమాణాలు, సాంకేతికత, శిక్షణ, డాటా విశ్లేషణ, సమీక్ష వ్యవస్థను తీసుకురావడమే టీమార్స్ ప్రధాన ఉద్దేశం. గత…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)