Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం.. రెండున్నరేళ్ల అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలిచ్చిన ఆమోదం: సీఎం చంద్రబాబు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Chief Minister Chandrababu Naidu held a press conference on November 9 to comment on the recent local body election results in Andhra Pradesh.
He attributed the NDA alliance's victory to two and a half years of development and good governance, highlighting their increased vote share and the YSRCP's decreased vote share compared to the 2024 elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. సోమవారం ( నవంబర్ 9 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం రెండున్నరేళ్ల , సుపరిపాలనకు ప్రజలిచ్చిన ఆమోదమని అన్నారు చంద్రబాబు.
2024 ఎన్నికలతో పోలిస్తే... స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బలం పుంజుకుందని అన్నారు. స్థానిక సంస్థల్లో పట్టణాలు, పరిషత్ ఎన్నికల్లో కూటమి మొత్తంగా 58.9శాతం ఓట్లు సాధించిందని.. 2024 ఎన్నికల్లో ఇది 55.3శాతం ఉందని.. స్థానిక ఎన్నికల నాటికి ఎన్డీయేకు 3.6 శాతం ఓట్లు పెరిగాయని అన్నారు చంద్రబాబు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)