Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
‘స్థానిక’ ఎన్నికల్లో పోలీసుల ప్రేక్షక పాత్ర
By Prajasakti2 min read at Prajasakti
In brief
The CPM demanded action against police for remaining passive spectators during local body elections, alleging that TDP leaders attacked and tore nomination papers of CPM candidates across various districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ నాయకులు చేస్తున్నా ఏ మాత్రం స్పందించకుండా ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిజిపికి సోమవారం లేఖ రాశారు. కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులు నామినేషన్ వేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక చోట్ల , దాడిచేశారని, నామినేషన్ పత్రాలు చించి వేశారని ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు. తమ కళ్లముందే ఈ సంఘటనలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని, వారిపై చర్యలు…
దాడులపై ఫిర్యాదు చేసినా కనీసం స్పందన లేదని, కేసులు నమోదు చేయలేదని, ఈ ఘటనలపై ప్రత్యక్షంగా విచారించాలని, దాడులకు పాల్పడిన తెలుగుదేశం నాయకులను అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)