Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
స్ట్రావా... పరుగుకు లెక్క
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports that the running app Strava has reached 200 million users globally by 2026, with a growing presence in India.
It notes the active running communities in the 'Strava India' and 'Indian Runners' clubs, and highlights significant user numbers in Telangana and Andhra Pradesh, particularly in Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
రన్నింగ్ ట్రాక్ అయినా.. నగర రహదారి అయినా.. ఇప్పుడు ప్రతి అడుగుకూ డిజిటల్ లెక్కలు తోడయ్యాయి. ఎంత దూరం పరిగెత్తారు? ఎంత సమయంలో పూర్తి చేశారు? గత రికార్డును అధిగమించారా? వంటి వివరాలను తెలుసుకునేందుకు రన్నర్లు స్ట్రావా యాప్ను ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 185కుపైగా దేశాల్లో 20 కోట్ల మందికి పైగా వినియోగదారులతో ఈ వేదిక పరుగుల ప్రియులకు ఆసరాగా మారింది. 2026లో 20 కోట్ల యూజర్ల మైలురాయిని సంస్థ చేరుకుంది.
భారత్లో స్ట్రావా వినియోగదారుల మొత్తం సంఖ్యను సంస్థ ప్రత్యేకంగా వెల్లడించలేదు. అయితే దేశీయ రన్నింగ్ కమ్యూనిటీ ఈ వేదికపై చురుగ్గా ఉంది. ‘స్ట్రావా ఇండియా’ క్లబ్లో 11,831 మంది, ‘ఇండియన్ రన్నర్స్’ క్లబ్లో 12,453 మంది సభ్యులున్నారు. ఇవి దేశంలోని మొత్తం యూజర్ల సంఖ్యలు కాకపోయినా.. యాప్ ద్వారా ఏర్పడుతున్న రన్నింగ్ కమ్యూనిటీకి ఉదాహరణగా నిలుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోనూ వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ‘హైదరాబాద్ రన్నర్స్’ స్ట్రావా క్లబ్లో సుమారు 19,672 మంది సభ్యులున్నారు. నగరంలోని రన్నింగ్ గ్రూపులు, మారథాన్ శిక్షణ తీసుకునేవారు, ఫిట్నెస్పై ఆసక్తి ఉన్నవారు ఈ వేదిక…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)