Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
DMHO Tukaram Rathod spoke at a government high school in Burgampahad on World Stroke Day to educate students about stroke symptoms and the dangers of alcohol.
The event included a pledge by students and teachers, and was attended by other medical officials.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
బూర్గంపహాడ్, అక్టోబర్ 29 : విద్యార్థులు ఆరోగ్యంతో ఉండి చదువుల్లో రాణించాలని డీఎంహెచ్వో తుకారం రాథోడ్ అన్నారు. గురువారం ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా బూర్గంపహాడ్ మండలం మోరంపల్లిబంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం లక్ష్మణరావు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే లక్షణాలు, హార్ట్ స్ట్రోక్ వచ్చే లక్షణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, సంపద కంటే ఆరోగ్యమే ప్రధానమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. మత్తు పానియాల వల్ల తలెత్తే సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)