Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Student Lasya | లాస్య కుటుంబానికి న్యాయం చేయాలని మార్చురీ వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నా
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Dubbaka MLA Kotha Prabhakar Reddy held a protest at the Siddipet government hospital mortuary demanding a comprehensive investigation into the sudden death of Kasturba Gandhi School student Lasya.
The family and villagers allege that Lasya's health deteriorated while she was at the hostel and that she passed away before reaching the hospital, demanding justice.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
తొగుట : కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థిని లాస్య ఆకస్మిక మృతి విచారణ చేపట్టి బాలి కుటుంబానికి న్యాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన వద్ద లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని మార్చురీ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేసేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కాగా, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక…
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గుడికందులకు చెందిన దావులగల్ల లాస్య సిద్దిపేట మండలం రాఘవపూర్లోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆరోగ్యంగా ఉన్న లాస్య దసరా సెలవుల అనంతరం యథావిధిగా హాస్టల్కు వెళ్లింది. అయితే, అనూహ్యంగా ఆమె మృతి చెందడం కుటుంబ సభ్యులను, గ్రామస్తులను తీవ్ర విషాదానికి గురిచేసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పాఠశాల నుంచి లాస్య తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. లాస్య పుష్పవతి అయిందని సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)