Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Student Missing | సిర్గాపూర్ ఎస్టీ గురుకులంలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A Class 10 student went missing from an ST residential school in Sircapur, Sangareddy district, on Saturday, prompting widespread searches by school staff, students, and police.
The school principal filed a formal complaint, and the local police have registered a case and begun an investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Student Missing |సిర్గాపూర్, నవంబర్ 14: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపింది. శనివారం పాఠశాల ఆవరణ నుంచి ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
విద్యార్థిని కనిపించకపోవడాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ప్రిన్సిపాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)