Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Summer Holidays Review: నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ‘సమ్మర్ హాలిడేస్’.. చిన్నారుల నటనకు ఆడియన్స్ ఫిదా!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
The film 'Summer Holidays', directed by Srikar Nayan and produced by Dheeraj Mogilineni and Giribabu Vallabhaneni, features child actors Master Rohan, Master Arun Dev, and Baby Khushi in lead roles.
The story revolves around two children, RV and KV, and their summer vacation experiences, focusing on themes of friendship, family bonds, and parental expectations.
The film has received positive audience feedback, particularly praising the child actors' performances and the nostalgic, feel-good atmosphere.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సమ్మర్ హాలిడేస్’ (Summer Holidays) చిన్నారుల సందడితో థియేటర్లలోకి వచ్చేసింది. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ ఖుషి లీడ్ రోల్స్‌లో శ్రీకర్ నయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మించారు. జయసుధ, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, వాసుకి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇవాళ శుక్రవారం (నవంబర్ 6, 2026న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు, తొలి రోజు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? ఇందులో నటించిన చిన్నారులు తమ పాత్రలు, షూటింగ్ అనుభవాల గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం..
చదువుల ఒత్తిడి, తల్లిదండ్రుల అంచనాలు, చిన్ననాటి స్నేహాలు, వేసవి సెలవుల మధుర జ్ఞాపకాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. నగరంలో పెరిగిన ఆర్వీ (మాస్టర్ అరుణ్ దేవ్) చదువులో మంచి మార్కులు సాధించాలనే తండ్రి ఒత్తిడిని ఎదుర్కొంటుంటాడు. క్రికెట్ అంటే ఇష్టమైనా, తండ్రి పెట్టే ఆంక్షలతో తన బాల్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతుంటాడు. ఈ క్రమంలో వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరు తోటవారిపాలెంకు వెళ్తాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)