Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Supreme Court resolved a 60-year-old electricity dispute between Punjab, Haryana, and Himachal Pradesh regarding the Bhakra Nangal project, adopting a central proposal.
According to the court, Punjab and Haryana will supply approximately 11,973 million units of electricity to Himachal Pradesh over the next 20 years.
The ruling also clarified that Himachal Pradesh is not required to pay for the dams' construction costs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: సుమారు 60 ఏళ్లుగా మూడు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్తు వివాదానికి సుప్రీంకోర్టు(Supreme Court) పరిష్కారం చూపింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మధ్య భాక్రా నంగల్ ప్రాజెక్టు విద్యుత్తు సరఫరా అంశంలో ఉన్నది. 1966 నుంచి వస్తున్న ఆ సమస్యను ఇవాళ సుప్రీం పరిష్కరించింది. కేంద్రం ప్రతిపాదించిన క్యాష్‌లెస్ పేమెంట్ విధానాన్ని సుప్రీం కోర్టు ఆమోదించింది. పంజాబ్ , హర్యానా రాష్ట్రాలు.. హిమాచల్ ప్రదేశ్‌కు నగదు బదులుగా విద్యుత్తును అందజేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఆ ప్రతిపాదనను సుప్రీంలోని త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది. చీఫ్ జస్టిస్…
అయితే ఆ ప్రతిపాదన ప్రకారం పంజాబ్, హర్యానా రాష్ట్రాలు రాబోయే 20 ఏళ్లలో హిమాచల్ ప్రదేశ్‌కు సుమారు 11,973 మిలియన్ల యూనిట్ల విద్యుత్తును సరఫరా చేయనున్నాయి. 2011 నాటి సుప్రీం తీర్పును అనుసరించే ఈ ఏర్పాటు చేసినట్లు ధర్మాసనం వెల్లడించింది. భాక్రా నంగల్, బియాస్ హైడ్రో పవర్ ప్రాజెక్టులపై 1966 నుంచి మూడు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్నది. గత తీర్పు ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌కు 7.19 శాతం బాకీలు చెల్లించాల్సి ఉంటుంది. డ్యామ్‌ల నిర్మాణ ఖర్చు అంశంలో రెండు రాష్ట్రాలకు హిమాచల్ ప్రదేశ్ ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)