Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Supreme Court of India expressed shock and concern over the increasing number of digital arrest cases, particularly involving educated individuals.
Chief Justice of India Surya Kant questioned how educated people are falling for such phone-based scams and suggested banks should take more responsibility for preventing these frauds.
Attorney General R Venkataramani stated that banks are identifying suspicious transactions and taking preventive measures.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: కేసులు పెరుగుతున్న అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది.చదువుకున్నవారు మొబైల్ ఫోన్లలో ఎలా డిజిటల్ అరెస్టు అవుతున్నారని కోర్టు షాక్ వ్యక్తం చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించినా ఎలా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం విస్మయానికి గురైంది. డిజిటల్ అరెస్టులపై సుమోటో కేసులో సుప్రీం వాదనలు విన్నది. ఈ నేపథ్యంలో సీజేఐ సూర్యకాంత్ స్పందిస్తూ.. అసలు ఈ బాధితులతో ఏం జరుగుతోంది, ఎలా బాధితులు ట్రాప్ అవుతున్నారని ఆయన వాదనల సమయంలో ఆందోళన వ్యక్తం చేశారు. చాలా బేసిక్ విషయం కూడా వాళ్లకు అర్థం కాదా, ఫోన్లో…
ప్రజల్లో ఏదో పొరపాటు జరుగుతోందని, అదేంటో దేవుడికే తెలియాలని, ప్రజాస్వామ్య దేశంలో ఫోన్ ద్వారా అరెస్టు అవుతున్నారంటే మీరేంటో ఆలోచిస్తున్నారా అని సీజేఐ అన్నారు. డిజిటల్ ఫ్రాడ్ కేసుల్లో బ్యాంకులు బాధ్యత తీసుకోవాలని, బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. కస్టమర్లకు బ్యాంకులు ఓ రక్షణకవచంలా ఉండాలన్నారు. పదవీవిరమణ చేసిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి భారీ మొత్తంలో విత్డ్రా జరుగుతుంటే, ఎందుకు బ్యాంకులు జోక్యం చేసుకోవడం లేదని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ప్రశ్నించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)