Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
The Supreme Court issued key directives to the Andhra Pradesh State Election Commission regarding the ongoing municipal elections.
The court ordered a postponement of the final nomination list until the 25th of this month and mandated that candidates who missed the deadline be given at least 48 hours to file.
Additionally, the court instructed the DGP to ensure police protection and CCTV coverage at nomination centers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ( Muncipal Elections ) పై సుప్రీం కోర్టు ( Supreme Court ) స్టేట్ ఎలక్షన్ కమిషన్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన తుది జాబితాను ఈనెల 25 వరకు వాయిదావేయాలని ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
నామినేషన్ల గడువును పొడగించాలని కోరుతూ వైసీపీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ బాగ్చీ, జస్టిస్ మోహన్ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థలూధ్రా, ముఖుల్ రోహత్గీ వాధించారు. నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు, విజ్ఞప్తులపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల కోసం సమయాన్ని పొడిగించేలా చర్యలు తీసుకోవాలని, పోటీ చేసేందుకు కనీసం 48 గంటల గడువు కల్పించాలని ఆదేశించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)