Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Suvendu Adhikari: బలపరీక్ష రేపు పెట్టినా.. 275మంది ఎమ్మెల్యేలు మావైపే..: సీఎం సువేందు
By Eenadu||2 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
West Bengal Chief Minister Suvendu Adhikari claimed that 275 out of 294 MLAs support the BJP, asserting his government is a 'Sanatan' government.
He criticized the previous Left Front and TMC administrations and stated that the TMC is on the verge of losing its recognition and symbol.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు (Suvendu Adhikari) అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే మొత్తం 294 మందిలో 275మంది ఎమ్మెల్యేల మద్దతు భాజపాకే లభిస్తుందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల మద్దతూ భాజపాకేనని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా లేదా టీవీ చర్చా కార్యక్రమాల వల్ల భాజపా గెలవలేదన్న ఆయన.. భవానీపుర్‌లో తాను మాజీ సీఎం మమతా బెనర్జీని ఓడించానన్నారు. ప్రజలతో ఎన్నికైన తమది ఓ సనాతన ప్రభుత్వమని తెలిపారు. ఇటీవల దుర్గ పూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో బాధిత కుటుంబాలను పరామర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒకవేళ అసెంబ్లీలో రేపు విశ్వాస పరీక్ష పెట్టినా తమ సంఖ్యా బలం 275కు చేరుకుంటుందన్నారు. గతంలో లెఫ్ట్‌ఫ్రంట్, ఆ తర్వాత టీఎంసీ పాలనపై విమర్శలు గుప్పించారు. గత 49 ఏళ్లుగా పేరుకుపోయిన తమ భాజపా ప్రభుత్వం ఆరు నెలలుగా . బెంగాల్లో ప్రజల మద్దతు ఏమాత్రం లేకపోవడంతో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ తన గుర్తింపును, సంఖ్యా బలాన్ని.. చివరకు జెండాను సైతం కోల్పోయే పరిస్థితికి చేరుకుంటుందన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)