Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that polling was suspended in the 55th division of the Vijayawada municipal elections after ballot paper symbols were found tampered with.
A YSRCP candidate alleged that the hand symbol was printed next to a Congress candidate and the fan symbol next to a YSRCP candidate on the ballot papers.
The Returning Officer (RO) had previously issued Form-11 with the correct symbols, and the YSRCP candidate filed a complaint with the RO, leading to the suspension of voting.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Symbols were tampered | ఏపీలో(AP) మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో (Municipal elections ) గుర్తులు(Symbols tampered) . ఈ సంఘటన విజయవాడలో(Vijayawada) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరపాలక సంస్థ 55వ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు పక్కన హస్తం గుర్తు ముద్రించగా.. కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట ఫ్యాన్ గుర్తు ముద్రించారు. బ్యాలెట్ పేపరలో గుర్తులు మారడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారి చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు డివిజన్లో…
అయితే పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తూ ఆర్వో గతంలో విడుదల చేసిన ఫారం-11లో మాత్రం సక్రమంగానే గుర్తులు ఉన్నాయి. అధికారులు ఉద్దేశపూర్వకంగా గుర్తులు మార్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి.. ఆర్వోకు ఫిర్యాదు చేశారు. గుర్తుల తారుమారుతో ఓటర్లు అయోమయంలో పడ్డారు. మరోవైపు వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)