Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
T-Hub | యువత ఆవిష్కరణకు రెక్కలు తొడిగిన టీహబ్..! కేటీఆర్ ప్రశంసలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that BRS Working President KTR praised T-Hub for completing 11 years and supporting over 3,300 startups.
He highlighted its role in guiding young entrepreneurs and establishing Hyderabad as a global innovation destination.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘కలలకు రెకలు తొడగడం’ అనే నినాదానికి టీ హబ్ నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆవిషరణలు, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆలోచనలకు కేంద్రంగా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే దూరదృష్టితో కేసీఆర్ హయాంలో టీహబ్‌ను ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. 11 ఏండ్ల ప్రస్థానంలో వేలాది మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచి, వారి ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా మార్చేందుకు ఈ సంస్థ విశేషంగా కృషి చేసిందని ప్రశంసించారు. టీహబ్ తన 11 ఏండ్ల ప్రయాణం లో ఇప్పటివరకు 3,300కుపైగా స్టార్టప్‌లకు ప్రో త్సాహం…
కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకొనే యువతకు మార్గదర్శకత్వం అందించడంతోపాటు అనుభవజ్ఞులైన మెంటార్లు, పెట్టుబడిదారులు, పారిశ్రామికరంగ ప్రముఖులతో అనుసంధానం కల్పించిందని తెలిపారు. ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్టార్టప్‌లకు వేదికగా నిలిచిందని గురువారం ఎక్స్ వేదికగా పేరొన్నారు. ఈ సందర్భంగా టీహబ్ ఫొటోను కూడా షేర్ చేశారు. కేవలం స్టార్టప్‌లకు కార్యాలయ వసతి కల్పించే సంస్థగానే కాకుండా, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తూ వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే సమగ్ర ఆవిషరణల వ్యవస్థగా టీహబ్ ఎదిగిందని తెలిపారు. తెలంగాణ యువతలోని ప్రతిభను వెలికితీసి, వారికి అవసరమైన సాంకేతిక సహకారం, మార్గదర్శకత్వం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)