Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తాగితే మాత్రం కొడుకు అన్న సోయి లేదా: బోరబండలో కొడుకును కొట్టి చంపిన తండ్రి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that a 36-year-old man in Hyderabad's Borabanda allegedly strangled his 5-year-old son to death while intoxicated on November 1st.
The incident occurred while the mother, who had gone to work, was away from their Shilpinagar home.
Police are currently searching for the suspect who fled the scene.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎంత తాగితే మాత్రం.. ఎంత మందు కొడితే మాత్రం.. కొడుకు అన్న సోయి ఉండదా.. కొడుకు అన్న ప్రేమ ఉండదా.. కొడుకు అన్న జ్ఞానం ఉండదా ఏంటీ.. తప్పతాగి రాత్రి ఇంటికి వచ్చి కొడుకును కొట్టి చంపాడు ఓ తండ్రి. హైదరాబాద్ సిటీ బోరబండలో జరిగిన ఈ అందర్నీ షాక్కు గురి చేసింది. ఎంత తాగితే మాత్రం కన్న కొడుకు అలా ఎలా చంపాడు అంటూ స్థానికులు అందరూ అవాక్కవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బోరబండలోని శిల్పినగర్లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మద్యం మత్తులో కన్న కొడుకును చంపాడు. విద్యాసాగర్ (36), దుర్గ భార్యభర్తలు. వీరికి విజయ్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. బోరబండలోని శిల్పినగర్లో నివాసం ఉంటున్నారు. నవంబర్ 1వ తేదీ రాత్రి ఫుల్గా తాగొచ్చిన విద్యాసాగర్ మద్యం మత్తులో కుమారుడిని గొంతు నులిమి హత్య చేశాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)