Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టండి: మంత్రి జూపల్లి
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
Minister Jupally Krishna Rao directed Mission Bhagiratha officials to take preventive measures to ensure the drinking water supply in 3,500 villages under the scheme.
He instructed them to resolve machine issues immediately and allocate additional funds if necessary to prevent shortages in the municipal limits of Kollapur.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొల్లాపూర్ పట్టణం: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ కింద ఉన్న 3500 గ్రామాలకు తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనంగా నిధుల కేటాయింపు చేస్తానని, యంత్రాల్లో ఎలాంటి సమస్య వచ్చినా.. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ఆయన సూచించారు. ప్రధానంగా మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్య రాకుండా అదనంగా నీటి విడుదల చేయాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, ఈఈ సుధాకర్ సింగ్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)