Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తాళం వేసిన ఇంట్లో చోరీ
By Eenadu1 min read at Eenadu
In brief
According to the police, unidentified persons broke into a locked house near the Saibaba temple on Chennai Road in Srikalahasti town, stealing 40 grams of gold jewelry and ₹1 lakh in cash.
The police have registered a case and initiated an investigation following a complaint from the homeowner.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తొట్టంబేడు: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీకాళహస్తి పట్టణం చెన్నై రోడ్డులోని సాయిబాబా మందిరం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇంటి యజమాని గజేంద్రనాయుడు తన భార్యతో కలిసి చెన్నైలో ఉంటున్న వారి కుమారుడి వద్దకు వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి చుట్టుపక్కల వారు ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న యజమాని.. బీరువాలో దాచిన 40 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదుతో శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)