Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తాళ్లూరులో నామినేషన్ల జోరు
By Eenadu||1 min read at Eenadu
In brief
According to the article, MPP TDP candidate Bommireddy Ramanamma filed her nomination for the Shivaramapuram MPTC seat in Tallur, Prakasam district, with the support of Janasena leader Marisetti Hanumantharao.
The District SP Harshavardhan Raju inspected the nomination process and instructed officials to take necessary precautions to ensure peaceful elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తాళ్లూరు: ప్రకాశం జిల్లా తాళ్లూరులో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం ఎంపీపీ తెదేపా అభ్యర్థిని బొమ్మిరెడ్డి రమణమ్మ నామినేషన్ దాఖలు చేశారు. శివరామపురం ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. ఆమె వెంట జనసేన నాయకులు మారిశెట్టి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరులో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యటించారు. ఎంపీటీసీ, జెడ్పిటీసి ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు కార్యక్రమాన్ని పరిశీంచారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ తెలియజేశారు. డీఎస్పీ శ్రీధర్, ఎస్సై మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)