Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్.. కివీస్ జట్టులో ఏకంగా 6 మార్పులు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
In the fourth ODI at Mount Maunganui, Indian captain Shreyas Iyer won the toss and elected to bowl.
India is leading the series 2–0 and aims to win the match and the series.
New Zealand made six changes to their playing eleven, while India also made several changes to their squad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
India vs New Zealand: మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా తాత్కాలిక కొత్త వన్డే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. సిరీస్లో 2–0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, సొంతగడ్డపై సిరీస్ కాపాడుకోవాలని చూస్తున్న న్యూజిలాండ్ జట్టులో భారీ మార్పులు జరిగాయి. మరోవైపు, ఇండియన్ టీమ్ లో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి.
భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. ఛేజింగ్ చేయడం మాకు ఇష్టం.. పిచ్ కాస్త పొడిగా కనిపిస్తోంది. పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడం ముఖ్యం.. మేము ఈ మ్యాచ్ను ఒక నాకౌట్ మ్యాచ్లా భావిస్తున్నాం.. మా జట్టులోకి రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ లని తుది జట్టులోకి తీసుకొచ్చామని శ్రేయస్ పేర్కొన్నాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)