Namasthe Telangana ·
తాతిరెడ్డి మేఘన కాంతిప్రియకు హెచ్‌సీయూ నుండి నాలుగు బంగారు పతకాలు
By NT News telugu||1 min read at Namasthe Telangana
Model summary
not written by Namasthe Telangana · not verifiedGenerated October 1, 2026
- Meghana Kanthipriya, a student from Sarapaka, received four gold medals for academic excellence in Anthropology at the Hyderabad Central University convocation. She was honored in the presence of prominent figures for her research on education and generational changes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Sign in to give feedbackబూర్గంపహాడ్, అక్టోబర్ 01 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకకు చెందిన జాతీయ మానవ, జంతు హక్కుల పరిరక్షణ సంస్థ ప్రతినిధి తాతిరెడ్డి గోవిందరెడ్డి, ధనలక్ష్మి దంపతుల కుమార్తె తాతిరెడ్డి మేఘక కాంతిప్రియ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో నాలుగు బంగారు పతకాలు అందుకుని అరుదైన ఘనత సాధించారు. ఆంత్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన ఆమె అత్యుత్తమ విద్యాప్రతిభ కనబరిచి టాపర్‌గా నిలవడంతో యూనివర్సిటీ పీజీ టాపర్ మెడల్, ప్రొఫెసర్ ఎల్ కె.మూర్తి మెడల్, ఫిజికల్ అండ్ ఆర్కియాలజికల్ ఆంత్రోపాలజీ, అలుమ్ని మెడల్ ఫర్ సోషల్ ఆంత్రోపాలజీ, లేట్నంపల్లి అశోక్‌కుమార్ మెడల్, ఫీల్డ్ వర్క్ డిసర్టేషన్లను ఆమె…
యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనురాధ, స్నాతకోత్సవ ముఖ్య అతిధి, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ సమీర్వి, కామత్ తదితర ప్రముఖుల సమక్షంలో మేఘన కాంతిప్రియ ఈ బంగారు పతకాలను అందుకుంది. తల్లిదండ్రులు, గురువుల ద్వారా నేర్చుకున్న విలువలు, నైతికతతో పాటు తాను అభ్యసించిన విద్యను సమాజ శ్రేయస్సుకు వినియోగించడమే తన ప్రధాన లక్ష్యమని మేఘన కాంతిప్రియ తెలిపారు. మేఘన కాంతిప్రియ నాలుగు బంగారు పతకాలు సాధించడం పట్ల మండలానికి చెందిన పలువురు ప్రముఖులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)Related Stories
How this was analysed
Read by a model across 1 source.
Confidence: High
Blind ReadEvery figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.
Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →
How we measure coverage