Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తగ్గనున్న ఎల్టీసీజీ?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The central government is considering reducing the Long-Term Capital Gains (LTCG) tax on stocks to attract foreign portfolio investors (FPIs) and make Indian equity markets more competitive globally.
A senior government official stated that meetings are being held with market regulators and business groups, with a decision expected in the coming weeks, potentially to be implemented in next year's budget.
The government is particularly concerned about a massive withdrawal of foreign investments and the impact of a depreciating rupee.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: స్టాక్ మార్కెట్ మదుపర్ల కోసం దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను (ఎల్టీసీజీ) విధానం పునర్వ్యవస్థీకరణను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. పన్ను తగ్గింపుపై వ్యాపార-పారిశ్రామిక వర్గాలు, క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), బ్యాంకులు, ఇతర భాగస్వాములతో సమావేశాలూ జరుగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొద్దివారాల్లో ఓ నిర్ణయం వెలువడుతుందని సదరు అధికారి చెప్తున్నారు. దీంతో వచ్చే ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించి అమల్లోకి తేవచ్చన్న అంచనాలున్నాయి.
ఇదీ సంగతి.. వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు, పెద్ద ఎత్తున తరలిపోతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల మధ్య ఎల్టీసీజీ సమీక్ష మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నదిప్పుడు. పైగా ఈ నెల 13న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఎల్‌టీసీజీని ఎత్తివేయాలన్న అభిప్రాయాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నట్టు కూడా చెప్పారు. ఈ క్రమంలో విదేశీ మదుపర్లను ఆకట్టుకొని.. అంతర్జాతీయంగా భారతీయ ఈక్విటీ మార్కెట్‌ను మరింత పోటీయుతంగా మార్చడానికి పన్నులను తగ్గించడమే ప్రధానమని మోదీ సర్కార్ యోచిస్తున్నట్టు అంటున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)