Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
టైర్ డాక్టర్.. ఐరన్ లేడీ
By Eenadu3 min read at Eenadu
In brief
Kamala Negi, a 60-year-old mechanic from Nainital, Uttarakhand, has run a vehicle repair shop for 22 years, repairing heavy vehicle tires and earning the titles 'Tyre Doctor' and 'Iron Lady'.
She started the business in 2004 to earn money after her children grew up, and she now inspires other women to pursue self-employment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సాధారణంగా పంక్చర్ షాపుల్లో, వాహనాల రిపేర్లకు సంబంధించిన సర్వీస్ సెంటర్లలో పురుషులే ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ నైనిటాల్‌కు చెందిన కమలా నేగీ గత 22 ఏళ్లుగా పంక్చర్ షాపు నడుపుతోంది.
సాధారణంగా పంక్చర్ షాపుల్లో, వాహనాల రిపేర్లకు సంబంధించిన సర్వీస్ సెంటర్లలో పురుషులే ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ నైనిటాల్‌కు చెందిన కమలా నేగీ గత 22 ఏళ్లుగా పంక్చర్ షాపు నడుపుతోంది. అలాగని సైకిల్, బైక్.. వంటి చిన్న వాహనాల టైర్లకు మాత్రమే పంక్చర్లు వేస్తుందనుకోకండి.. బస్సులు, జేసీబీ వంటి భారీ వాహనాల టైర్లనూ బాగు చేయగలదామె. అంతేకాదు.. వాహనాలకు సంబంధించిన ఇతర రిపేర్లూ చేయగలనంటోంది. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులోనూ ఈ పనుల్లో రాణిస్తూ.. ‘టైర్ డాక్టర్’గా, ‘ఐరన్ లేడీ’గా పేరు తెచ్చుకున్న కమల.. అసలు మెకానిక్‌గా ఎందుకు మారారో తెలుసుకుందాం రండి..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)