Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తలాపున గోదారి పారుతున్నా.. పొలాలు ఎడారి : కేటీఆర్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
BRS Working President KTR stated that despite the Godavari river flowing nearby, fields in the state are turning into deserts, and the Congress government is neglecting irrigation projects like Kaleshwaram and Palamuru.
He made these remarks at an award ceremony in Hyderabad while criticizing the state government for ignoring farmer demands and wasting water.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: తలాపున గోదావరి పారుతున్నా.. రాష్ట్రంలోని పొలాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌పై అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను విమర్శించారు. రైతులకు సాగునీరు అందకుండా చేస్తున్నదని ఆరోపించారు. మంగళవారం తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ కవి మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
2024-25 సంవత్సరానికి చెమన్ సింగ్, 2025–-26 సంవత్సరానికి సంగిశెట్టి శ్రీనివాస్‌కు స్మారక పురస్కారాలు అందజేశారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో సేవలందించిన తిరునగరి దేవకిదేవి, కవ్వంపల్లి స్వామిని సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏడాది ఏడున్నర నెలల్లో గోదావరిలోకి 750 టీఎంసీలు, కృష్ణా నదిలోకి 258 టీఎంసీల నీళ్లు వచ్చాయని, దాదాపు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని చెప్పారు. ‘నీళ్లు ఎత్తండి. రైతులను ఆదుకోండి అని మేము ప్రభుత్వాన్ని కోరాం. కానీ వారు మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా, ఇవాళ వాస్తవాలను చేస్తున్నారు’ అని విమర్శించారు. గోదావరి…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)