Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తలుపు గడియ పడితే.. ఓటుకు తాళం వేస్తారా..?
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that over 43 lakh votes in Hyderabad were cancelled because enumeration forms were not returned.
The cancellation also affected families who were away due to a death or a wedding, and victims are now struggling to get back on the voter list due to a declaration form issue.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
డిక్లరేషన్‌పై సంతకం లేదంటూ 1.65 లక్షల అర్జీలపై వేటు ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగివ్వలేదని 43 లక్షల ఓట్లు రద్దు ఈనాడు, హైదరాబాద్
తల్లి మరణించడంతో ఊరికెళ్లిన కుటుంబంలో 10 ఓట్లు రద్దయ్యాయి. వివాహ వేడుక కోసం ఊరెళ్లిన కుటుంబాన్ని ఓటరు జాబితా నుంచి పూర్తిగా తొలగించారు. గడువులోపు ఎన్యూమరేషన్ పత్రాలను తిరిగివ్వలేక..ఓటు హక్కు కోల్పోయిన బాధితులు నగరంలో అడుగడుగునా కనిపిస్తున్నారు. అధికారులు తమ తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా.. బాధితులను తిరిగి ఓటరు జాబితాలో చేర్చే ప్రయత్నాలూ ఫలించట్లేదు. అందుకు డిక్లరేషన్ ఫారం సమస్యగా మారింది. సగం జీవితకాలం పూర్తయ్యాక.. ‘‘ఇప్పుడే కొత్తగా ఓటు నమోదు చేసుకుంటున్నాం’’అంటూ డిక్లరేషన్‌పై సంతకం చేస్తే.. చట్ట ప్రకారం తాము తప్పు చేసినట్లేనని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దాంతో ఓటు నమోదు దరఖాస్తులు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)