Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Tamil Nadu: 6 కి.మీ. వెనక్కి వెళ్లి పట్టాలు తప్పిన గూడ్సు రైలు
By Eenadu1 min read at Eenadu
In brief
In Tamil Nadu, an empty goods train with seven coaches automatically rolled back 6 km and derailed at a yard in Jolarpettai.
The incident caused the diversion of the Howrah Express and led to the cancellation or halting of other express trains on the route.
Railway safety teams, RPF, and divisional managers arrived to inspect the site, realign the coaches, and restore the main line.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
చెన్నై (వేలూర్): స్టేషన్ యార్డులో నిలిపి ఉంచిన గూడ్సు రైలు ఆటోమేటిక్‌గా వెనక్కి కదిలి 6 కి.మీ. వెళ్లి పట్టాలు తప్పిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరుపత్తూర్ జిల్లా జోలార్‌పేట రైల్వే స్టేషన్ యార్డులో ఏడు కోచ్‌లతో కూడిన ఖాళీ గూడ్స్ రైలును నిలిపి ఉంచారు. ఈ క్రమంలో రైలు ఆటోమేటిక్‌గా వెనక్కి కదిలింది. జోలార్‌పేట, సోమనాయకన్‌పట్టి స్టేషన్ల మధ్య ఉన్న తామలేరిముత్తూర్ వరకు ఆరు కి.మీ. వరకు వెళ్లింది. గమనించిన రైల్వే సిబ్బంది విషయాన్ని జోలార్‌పేట స్టేషన్ అధికారులకు తెలియజేశారు. ఇదిలా ఉండగా తామలేరిముత్తూర్లో ఏడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఇందులో రెండు బోగీలు ప్రధాన లైన్లోకి వెళ్లడంతో హౌరా నుంచి…
తర్వాత రైల్వే భద్రతా సహాయక బృందం, అధికారులు, రైల్వే భద్రతా దళం అక్కడికి చేరుకుని పరిశీలించారు. కోచ్‌లను సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఘటన కారణంగా బెంగళూరు నుంచి జోలార్పేటకి వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును సోమనాయకన్‌పట్టి స్టేషన్లో నిలిపేశారు. బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును మధ్యలో నిలిపేశారు. రైలు వెనుకకు కదలడానికి కారణాలపై చెన్నై డివిజినల్ మేనేజర్ విచారణకు ఆదేశించారు. ప్రధాన లైన్ దెబ్బతినడంతో అర్ధరాత్రి 12 గంటలకు మరమ్మతు చేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు ఏడు కోచ్‌లను తొలగించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)