Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Tamil Nadu: ‘ఏఐ పుస్తకం’.. అవినీతికి ఆజ్యం..
By Eenadu2 min read at Eenadu
In brief
Tamil Nadu School Education Minister Rajmohan alleged that the previous DMK government committed a multi-crore corruption scam by supplying AI-generated books to libraries.
He ordered a statewide audit of library book purchases after a library in Coimbatore was found to have books with grammatical errors, fake author names, and historical inaccuracies.
The government is investigating these claims, and economist Jean Drèze has denied authoring a book attributed to him.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తప్పుడు సమాచారం, నకిలీ పేర్లతో ముద్రణ గ్రంథాలయాల్లో తనిఖీకి తమిళనాడు సర్కారు ఆదేశం
ఈనాడు- చెన్నై: దేశంలోనే తొలిసారిగా ఏఐ ద్వారా తమిళనాడులో అవినీతి జరిగిందని ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ ప్రకటించారు. ఏఐ ద్వారా తయారైన పుస్తకాలను గ్రంథాలయాలకు సరఫరా చేసి రూ.కోట్లు మెక్కేశారంటూ గత డీఎంకే ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కోయంబత్తూరులోని ‘పెరియార్ అరివులగం(పెరియార్ జ్ఞానప్రపంచం)’లో ఈ వెలుగుచూసిందంటూ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(డీవీఏసీ)కి ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల్లోని పుస్తకాల కొనుగోలుపై ఆడిటింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)