Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Tamil Nadu: తమిళనాడులో జైల్ బ్రేక్: 17 మంది ఖైదీల పరార్
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that 17 prisoners escaped from a sub-jail in Theni district, Tamil Nadu, during the early hours of Monday.
The inmates reportedly overpowered staff, and one escapee has since been arrested, while police have set up checkpoints across 16 locations to search for the others.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్‌డెస్క్: తమిళనాడులోని తేని జిల్లాలో సబ్‌జైల్ నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. దీంతో పోలీసులు తేని నుంచి దిండిగల్ వరకు హైఅలర్ట్ ప్రకటించి గాలింపు చర్యలు చేపట్టారు. పరారైన ఖైదీల్లో ఒకరిని తిరిగి అరెస్ట్ చేశారు. దాదాపు 16 ప్రదేశాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. జైలు వెనుక అటవీ ప్రాంతంలోకి వారు వెళ్లినట్లు భావిస్తున్నారు.
ఒక సెల్లో ఉన్న కొందరు ఖైదీలు పరారయ్యేందుకు తొలుత ఒకరు మూర్ఛ నాటకమాడినట్లు తెలుస్తోంది. దీంతో సిబ్బంది ఆ గదిలోకి ప్రవేశించగానే.. దాడి చేసి పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)