Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Tamil Nadu: వీధి పేర్లలో వివక్షకు ముగింపు
By Eenadu||2 min read at Eenadu
In brief
The Tamil Nadu state government is conducting a statewide survey to identify and remove street, village, and water body names that reflect caste and discrimination.
The Madras High Court has supported the government's decision to change these names, directing various local bodies to submit proposals for removal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అభ్యంతరకర పేర్లను మార్చేందుకు ప్రభుత్వం చర్యలు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపడుతున్న యంత్రాంగం
ఈనాడు-చెన్నై: కులం, వివక్షకు సంబంధించిన ఊరిపేర్లు, వీధిపేర్లు ఉండటం ఒక సవాలైతే.. అక్కడున్నవారిని ఇతరులు చూసే తీరును ఎదుర్కోవడం ఇంకో పెద్ద సవాలు. కనిపిస్తే దూరంగా వెళ్లిపోతారు. పలకరిస్తే సరిగా మాట్లాడరు. స్నేహం చేయరు. ఇలా చాలారకాల వివక్షలే ఎదుర్కొంటూ వస్తున్నారు. ‘అక్కడివారితో ఎందుకు తిరుగుతున్నావ్, వారితో వెళ్లడం మానేయ్’ అని తల్లిదండ్రులే పిల్లలకు చెప్పే వైఖరి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది. ఈ పరిస్థితులకు త్వరలో ముగింపు కార్డు పడనుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)