Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తమ్మిడిహట్టి అంతులేని కథ!
By NT News telugu9 min read at Namasthe Telangana
In brief
The article discusses the stalled Tummidihatti barrage project, attributing its decades-long delays to the Congress party's lack of sincerity and political maneuvering.
It contrasts this with Chief Minister KCR's completion of the Kaleshwaram project and accuses the current Revanth Reddy-led Congress government of using Tummidihatti as a diversionary tactic to cover up its own failures and political vendettas against Kaleshwaram.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కాంగ్రెస్ కుటిల రాజకీయ విషవలయంలో చిక్కుకున్న ప్రాజెక్టు తమ్మిడిహట్టి.. దాదాపు 21 ఏండ్లుగా ఆ పార్టీ పబ్బం గడుపుకోవడానికే తప్ప.. తట్టెడు మట్టి ఎత్తిందీ లేదు, ఒక్క ఇటుక పేర్చిందీ లేదు. అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి లభ్యతలేని ప్రదేశాలు, అనుమతులు రానిచోట ప్రాజెక్టులు.. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా ఉమ్మడిరాష్ట్రంలో సమైక్యపాలకులు చేసిన కుట్రలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తమ్మిడిహట్టిది అంతులేని కథ.. తీరని వ్యథ! ‘అదిగో ప్రాజెక్టు.. ఇదిగో గోదావరి జలాలు’ అంటూ నాడు దశాబ్దంపాటు ఏమార్చిన ఇదే కాంగ్రెస్.. ఇప్పుడు మూడేండ్లుగా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నది.
తమ్మిడిహట్టి.. కాంగ్రెస్ కుటిల రాజకీయ విషవలయంలో చిక్కుకున్న ప్రాజెక్టు. దాదాపు 20 ఏండ్లుగా వారి పబ్బంగడుపుకోవడానికే తప్ప.. తట్టెడు మట్టి ఎత్తిందీ లేదు, ఒక్క ఇటుక పేర్చిందీ లేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి 2005లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు బరాజ్ నిర్మాణం చర్చలు, పేపర్లమీదే కొనసాగుతున్నది. వైఎస్సార్ ప్రభుత్వం 2005లో డీపీఆర్ తయారీకి జీవోలు ఇచ్చింది. 2007లో 152 మీటర్లతో బరాజ్‌ను నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 2008 నవంబర్‌లో శంకుస్థాపన చేసింది. అంతకుమించి బరాజ్ నిర్మాణం ఒక్క ఇంచు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)