Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
టపాసుల దుకాణాల ఏర్పాటుపై కలెక్టర్ సమీక్ష
By Eenadu1 min read at Eenadu
In brief
The Khammam District Collector Diwakar TS reviewed the arrangements for setting up fireworks shops in the city for Diwali.
He announced that 224 applications were received in two areas, and permitted shops will be selected via lottery.
He also issued safety directives, including underground electrical wiring, and mandated the installation of fire safety, first aid, and drinking water facilities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఖమ్మం: నగరంలో దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ దివాకర్ టీఎస్ సమీక్షించారు. స్థానిక రెండు ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటుకు 224 దరఖాస్తులు అందాయని, నిబంధనల మేరకు ఎన్ని దుకాణాలు ఏర్పాటుకు అవకాశం ఉంటే వాటిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని వెల్లడించారు. దుకాణ సముదాయాలు ఉన్న చోట విద్యుత్ వైర్లు నేలపై కాకుండా భూమి లోపల ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్నిమాపక యంత్రం, ప్రాథమిక చికిత్స కేంద్రం, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీజ, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, పోలీస్ అధికారులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)