Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
టపాసులు లేకుండా దీపావళి.. కోహ్లీతో ప్రచారం చేయించండి: సుప్రీంకోర్టు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Supreme Court directed the government to raise public awareness for an eco-friendly Diwali without firecrackers, suggesting the use of celebrity cricketer Virat Kohli for promotional campaigns.
The bench noted that despite annual orders, violations persist and questioned why prominent athletes are not utilized to spread the message.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: దీపావళిని బాణసంచా లేకుండా పర్యావరణహితంగా జరుపుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సేవలను వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రముఖ క్రీడాకారులు, సెలబ్రిటీల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అభిప్రాయపడింది.
బాణసంచా కాలుష్యంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రతి ఏడాది కాలుష్య నియంత్రణకు ఆదేశాలు జారీ చేస్తున్నా ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని, దీంతో ఆదేశాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని వ్యాఖ్యానించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)