Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తప్పుల తడకగా ల్యాబ్ టెక్నీషియన్ మెరిట్ జాబితా!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to Telangana Medical Lab Technician Association state vice-president Offatab Ahmed Khan, the provisional merit list released by Karimnagar district health officials for NHM lab technician posts contains numerous errors, including duplicate entries.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కరీంనగర్ విద్యానగర్, నవంబర్ 13 : జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్టీ) పోస్టుల భర్తీకి కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితా ఉన్నదని తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఆరోపించారు. కరీంనగర్లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. గురువారం విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితా పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడుతున్నాయని, ఒకే అభ్యర్థి పేరును పలుమార్లు నమోదు చేయడంతో పాటు మారుల గణనలోనూ తప్పులు దొర్లాయని ఆధారాలతో వివరించారు.
అధికారులు విడుదల చేసిన జాబితాలో సీహెచ్ నరేశ్ (తండ్రి నర్సయ్య) అనే అభ్యర్థి పేరు సీరియల్ నంబర్ 59 నుంచి 63 వరకు వరుసగా ఐదుసార్లు ముద్రితమైందని తెలిపారు. ఎస్ రాజు (తండ్రి సమ్మయ్య) పేరు 124 నుంచి 127 వరకు వరుసగా నాలుగుసార్లు, బీ మధుసూదన్ (తండ్రి లింగయ్య) పేరు 98, 99 సీరియల్ నంబర్లలో రెండుసార్లు నమోదైందని వెల్లడించారు. ఒకే అభ్యర్థి పేర్లు పలుమార్లు జాబితాలో కనిపించడం నియామక ప్రక్రియలో జరిగిన నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. డూప్లికేట్ పేర్లను సైతం గుర్తించకుండా జాబితా విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)