Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తరాల వెలుగులకు.. పచ్చదనం తోడు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article discusses the development of green crackers by the Council of Scientific and Industrial Research – National Environmental Engineering Research Institute (CSIR-NEERI).
These include Swas, Star, and Safeal variants designed to reduce particulate matter emissions during Diwali celebrations.
The text also covers Generation 2 crackers and Thousandwali lari crackers, noting Supreme Court restrictions on the latter and advising consumers to verify official certifications before purchasing any green crackers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సాధారణ టపాసుల్లో మండటానికి ఉపయోగపడే పదార్థాలు, మంటను వేగంగా వ్యాపింపజేసే రసాయనాలు, రంగులు ఇచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి మండినప్పుడు గాలిలోకి అతి సూక్ష్మమైన ధూళికణాలు, కొన్ని వాయువులు విడుదల అవుతాయి. ఈ కణాలు శ్వాస ద్వారా మన శరీరంలోకి చేరే అవకాశం ఉంది. వీటిని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు టపాసుల్లో వాడే పదార్థాలను మార్చడం, కొన్ని రసాయనాల పరిమాణాన్ని తగ్గించడం, పదార్థాలు సమర్థంగా మండేలా చేయడం వంటి మార్గాలను అనుసరిస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐఆర్నీరి)కి చెందిన పరిశోధనల్లో అభివృద్ధి చేసిన…
స్వాస్.. స్టార్.. సఫల్.. పచ్చ టపాసుల్లో స్వాస్, స్టార్, సఫల్ అనే మూడు రకాలు ఉన్నాయి. ‘స్వాస్”లో నీటిని నిల్వ చేసుకునే ప్రత్యేక పదార్థాలను ఉపయోగిస్తారు. టపాసు మండినప్పుడు విడుదలయ్యే నీటి ఆవిరి గాలిలోకి వెళ్లే ధూళికణాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. స్టార్లో ఐరన్ ఆక్సైడ్ వంటి పదార్థాలను ఉపయోగించి టపాసులోని పదార్థాలు మెరుగ్గా మండేలా చూస్తారు. దీనివల్ల వెలువడే వ్యర్థాలను తగ్గించే అవకాశం ఉంటుంది. సఫల్లో అల్యూమినియం వినియోగాన్ని తగ్గించి, దాని స్థానంలో ఇతర పదార్థాలను ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. ఈ మార్పులతో గాలిలోకి వెళ్లే సూక్ష్మ కణాలను తగ్గించడమే లక్ష్యం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)