Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తర్వాత వచ్చినా.. తప్పుగా ఇచ్చినా
By Eenadu1 min read at Eenadu
In brief
ఈ వ్యాసం సంఖ్యాశ్రేణి (Number Series) అనే గణిత అంశాన్ని వివరిస్తూ, అభ్యర్థుల చురుకుదనాన్ని మరియు విశ్లేషణాత్మక ఆలోచనా శక్తిని అంచనా వేయడానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలియజేస్తుంది.
ఇందులో ప్రాథమిక గణిత సూత్రాలపై పట్టు పెంచుకోవడం ద్వారా ప్రశ్నలకు వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలను గుర్తించవచ్చని పేర్కొంది.
ఈ అధ్యాయంలో ప్రధానంగా రెండు రకాల ప్రశ్నలు ఉంటాయని, వాటిని సాధన చేయడం ద్వారా మంచి పట్టు సాధించవచ్చని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ప్రకృతిలోని ఆకుల అమరిక మొదలు సంగీతంలోని స్వరాల వరకు ప్రతి దానిలో ఒక అద్భుతమైన క్రమబద్ధత దాగి ఉంటుంది. గణితంలో అలాంటి క్రమాన్ని అర్థం చేసుకునే ఆసక్తికరమైన అధ్యయనమే ‘సంఖ్యాశ్రేణి’. కొన్ని సంఖ్యలు ఒక నిర్దిష్టమైన క్రమంలో అమరి ఉన్నప్పుడు వాటి వెనుక దాగి ఉన్న తార్కిక సంబంధాన్ని గ్రహించి, తర్వాత సంఖ్యను లేదా తప్పుగా ఉన్న సంఖ్యను కనిపెట్టడమే ‘సంఖ్యాశ్రేణి’ ప్రధాన ఉద్దేశం. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలతో పాటు వర్గాలు, ఘనాలు, ప్రధాన సంఖ్యలు వంటి ప్రాథమిక గణిత సూత్రాలపై పట్టు పెంచుకుంటే ఈ అధ్యాయం నుంచి వచ్చే ప్రశ్నలకు వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలను గుర్తించవచ్చు. అభ్యర్థుల్లో చురుకుదనాన్ని…
సంఖ్యాశ్రేణికి సంబంధించి ప్రధానంగా రెండు రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒకటి ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సిన సంఖ్యను కనుక్కోవడం, మరొకటి శ్రేణిలో సరిపోలని సంఖ్యను గుర్తించడం. ఈ రెండు రకాల ప్రశ్నలను సాధించడానికి సంఖ్యల రకాలు, ప్రాథమిక గణిత పరిక్రియల క్రమంతో పాటు ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను సాధన చేయడం ద్వారా మంచి పట్టు సాధించవచ్చు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)