Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
టవరెక్కిన యువతి.. వీడియో కాల్లో పెళ్లి
By Eenadu||1 min read at Eenadu
In brief
In Bahraich, Uttar Pradesh, an 18-year-old woman named Saida climbed a mobile tower to protest her family's refusal to allow her to marry her 21-year-old boyfriend, Nooruddin.
Police negotiated with the families, and the marriage was conducted via video call with a religious official from Mumbai before she descended the tower.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బహరాయిచ్ (యూపీ): ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటూ సైదా అనే యువతి మొబైల్ టవర్ ఎక్కేసి అక్కడే కూర్చొంది. నికా (వివాహం) జరిగితేనే కిందికి దిగి వస్తానని తెగేసి చెప్పింది. యూపీలోని బహరాయిచ్ సమీప గ్రామంలో శుక్రవారం ఇది కలకలం రేకెత్తించింది. ఉదయం 6 గంటలకే ఆమె టవర్‌పైకి చేరుకుంది. విషయం తెలిసి పోలీసులు వచ్చారు. సామాజిక అంతరాల కారణంగా ప్రేమ పెళ్లికి ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. సైదా వయసు 18 ఏళ్లు, ప్రియుడు నూరుద్దీన్కి 21 ఏళ్లు. అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రస్తుతం ముంబయిలో పనిచేస్తున్నాడు. టవర్‌పై నిల్చొని ఉన్న యువతిని కిందికి రప్పించేలా ఇరు పక్షాల పెద్దల్ని ఒప్పించేందుకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)