Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘తయారీ’తోనే ఉజ్జ్వల భవిష్యత్తు
By Eenadu3 min read at Eenadu
In brief
India's Chief Economic Advisor, Dr. V. Anantha Nageswaran, suggested that India must manufacture key products domestically to withstand international uncertainties and reduce import reliance.
He emphasized the need for structural reforms in manufacturing, cost reduction, and human resource development to sustain economic growth.
The article also notes India's GDP growth, rising per capita income, and the expansion of Global Capability Centers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అంతర్జాతీయ అనిశ్చితులను తట్టుకోవాలంటే అత్యంత కీలకమైన ఉత్పత్తుల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే తయారు చేసుకోవాలని భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్ సూచించారు. ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన కార్యక్రమమని నొక్కిచెప్పారు. ఏఐ యుగంలో పాఠ్య ప్రణాళికల్లో చేపట్టాల్సిన మార్పులు, సాఫ్ట్వేర్కు దీటుగా ఇతర రంగాల్లో ఉద్యోగావకాశాలు, కుటుంబాల కొనుగోలుశక్తి వంటి అంశాలపైనా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయనతో ‘ఈనాడు ప్రతినిధి’ బెజవాడ వెంకటేశ్వర్లు ఇంటర్వ్యూ...
అంతర్జాతీయ ఒడుదొడుకుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ గత మూడేళ్లు మంచి పనితీరును కనబరిచింది. దీన్ని కొనసాగించాలంటే, అత్యంత కీలకమైన ఉత్పత్తుల విషయంలో దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడం ముఖ్యం. ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన మొదటి సంస్కరణ. ఎరువులు, ఔషధాల తయారీ, చమురు, పప్పులు, పారిశ్రామిక రసాయనాలు, టెలికాం పరికరాల విషయంలో స్వావలంబన సాధించాలి. అరుదైన ఖనిజాలు, బ్యాటరీలు, క్యాథోడ్లు, సోలార్ వేఫర్ల వంటి రంగాల్లో దీర్ఘకాలిక కృషి అవసరం. ప్రైవేటు భాగస్వామ్యంతో అణు విద్యుదుత్పత్తిని విస్తరించాలి. దేశీయంగా ఉత్పత్తి చేయడానికి ఎక్కువ ఖర్చయ్యే వస్తువులనే దిగుమతి చేసుకోవాలి. ఇక ఉత్పాదక వ్యయాలను తగ్గించడం రెండో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)