Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
TDP: సుప్రీంకోర్టు ఆదేశాలపై వైకాపాది తప్పుడు ప్రచారం: తెదేపా
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
TDP alleged that YSRCP is spreading false propaganda regarding Supreme Court orders on nominations for the Andhra Pradesh Municipal Elections.
TDP claimed that the Supreme Court only ordered a re-examination of complaints in 19 places and that the power to accept nominations remains with the SEC, denying any extension of the deadline.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: మున్సిపల్ ఎన్నికల (Andhra Pradesh Municipal Elections) నామినేషన్ల అంశంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాలపై వైకాపా(YSRCP)ది తప్పుడు ప్రచారమని తెదేపా (TDP) పేర్కొంది. 19 చోట్ల నామినేషన్ల గడువు పొడిగించినట్లు వైకాపా చేస్తోందని ఆరోపించింది. ఆయా చోట్ల ఫిర్యాదులను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపింది. మళ్లీ నామినేషన్ల స్వీకరణపై నిర్ణయాధికారం ఎస్ఈసీకే ఇచ్చినట్లు పేర్కొంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు చెప్పలేదని తెదేపా తెలిపింది. (Andhra Pradesh Local Body Elections)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)