Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Teachers Dress Code | ఇకపై టీచర్లు జీన్స్, టీషర్టులు వేసుకోవద్దు.. బీహార్ సర్కార్ సంచలన ఆదేశాలు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Bihar government issued an order on October 30 mandating that all teachers and non-teaching staff in government schools wear formal attire, prohibiting jeans, t-shirts, and casual wear on the school premises.
Additionally, the department banned DJ music and disco dances in schools to maintain discipline, while allowing traditional music and scheduled cultural programs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Teachers Dress Code | పాట్నా : పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఇకపై జీన్స్, టీషర్టులు ధరించి విధులకు హాజరుకాకూడదని బీహార్ ప్రభుత్వం ఆదేశించింది. తప్పనిసరిగా ఫార్మల్ దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 30న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
బీహార్ విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి (ఏసీఎస్) సీకే అనిల్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది విధులకు హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా ఫార్మల్ దుస్తులు ధరించాలని సూచించారు. జీన్స్, టీషర్టులతో పాటు సాధారణ క్యాజువల్ దుస్తులను పాఠశాల ప్రాంగణాల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. గతంలోనూ ఈ విషయంలో సూచనలు చేసినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు వాటిని పట్టించుకోవడం లేదని విద్యాశాఖ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని మంత్రి మిథిలేష్ తివారీ అధికారులకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)