Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A 25-year-old software engineer named Sarthak Sarkar was stabbed to death in Kolkata, West Bengal, on November 7 following an altercation.
The police have arrested his live-in partner, Sanchalika Basu, and her mother, Moumita Basu, on suspicion of involvement in the murder, and a post-mortem was conducted.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కోల్‌కతా: ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఒక మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వారిద్దరి మధ్య గొడవ నేపథ్యంలో ఆ మహిళ అతడిని కత్తితో పొడిచి చేసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళతో పాటు ఆమె తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. (Techie Stabbed To Death) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల సార్థక్ సర్కార్ ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. గరియా ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. సంచాలికా బసుతో కలిసి అందులో సహజీవనం చేస్తున్నాడు.
కాగా, నవంబర్ 7న రాత్రి వేళ సార్థక్, సంచాలికా జంట మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ పదునైన కత్తితో అతడ్ని పొడిచింది. సార్థక్ అరుపులు విన్న పొరుగువారు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)