Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తెదేపాలో చేరిన వైకాపా నేతలు
By Eenadu1 min read at Eenadu
In brief
Former YSRCP leaders, including Boi Chandrasekhar and Basappa, joined the Telugu Desam Party (TDP) in the presence of MLA Dr.
B.V. Jayanageshwar Reddy. They cited dissatisfaction with YSRCP and support for the alliance government's development and welfare schemes.
The defecting leaders promised full support to TDP candidates in local body elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని చిన్నమర్రివీడు గ్రామానికి చెందిన వైకాపా నాయకులైన మాజీ సర్పంచి బోయ చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ బసప్ప సహా పలువురు నేతలు, 80 మంది అనుచరులు ఎమ్మెల్యే డా. బీవీ జయ నాగేశ్వరరెడ్డి సమక్షంలో గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపాపై అసంతృప్తి, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు తెదేపాలో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించి, భారీ మెజారిటీతో విజయం సాధించేలా కృషి చేస్తామని పార్టీలో చేరిన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)