Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
టీ మరకలు పోవాలంటే..
By Eenadu2 min read at Eenadu
In brief
టీ తాగుతున్నప్పుడు దుస్తులపై మరకలు పడటం సర్వసాధారణమని ఈ వ్యాసం పేర్కొంది.
మరకలను తొలగించడానికి వైట్ వినెగర్, బేకింగ్ సోడా వంటి చిట్కాలను నిపుణులు సూచించినట్లు తెలిపింది.
రంగు బట్టలపై నిమ్మరసాన్ని ఉపయోగించవద్దని హెచ్చరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
టీ తాగుతున్నప్పుడు ఒక్కోసారి అది ఒలికి దుస్తుల మీద పడడం, ఆ ప్రదేశంలో మరకలవడం సర్వసాధారణం. ఇలా ఏర్పడిన మరకల్ని వదిలించుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. మరక పడిన చోట సబ్బుతో బాగా రుద్దుతుంటారు.
టీ తాగుతున్నప్పుడు ఒక్కోసారి అది ఒలికి దుస్తుల మీద పడడం, ఆ ప్రదేశంలో మరకలవడం సర్వసాధారణం. ఇలా ఏర్పడిన మరకల్ని వదిలించుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. మరక పడిన చోట సబ్బుతో బాగా రుద్దుతుంటారు. దీనివల్ల మరక సంగతి పక్కన పెడితే ఆ ప్రదేశంలో దుస్తుల రంగు వెలిసిపోయినట్లుగా తయారవుతుంది. ఈ క్రమంలో దుస్తులపై పడిన టీ మరకల్ని తొలగించుకోవడానికి నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం రండి..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)