Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
టీడీఆర్ బాండ్ల జారీలో బరితెగింపు
By Eenadu||2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that the YSRCP government allegedly issued TDR bonds worth Rs.
4,000 crore through fraudulent door numbers and illegal conversions of agricultural land to commercial spaces, with the subsequent alliance government auditing the process.
The article alleges that YSRCP leaders and legislators were involved in these irregularities across 15 locations in Andhra Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వైకాపా ఐదేళ్ల పాలనలో రూ.4 వేల కోట్ల తప్పుడు డోరు నంబర్లతో బాండ్ల విలువల పెంపు వ్యవసాయ భూములు వాణిజ్య స్థలాలుగా నమోదు కొందరు ప్రజాపత్రినిధులకు అక్షయపాత్రల్లా బాండ్లు విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు తణుకు సహా 15 చోట్ల అవినీతి అడ్డగోలు పనులకు అడ్డుకట్ట వేసిన కూటమి సర్కారు ఈనాడు - అమరావతి
తిరుపతిలో తిమ్మినాయుడుపాలెం సమీపంలో అసంపూర్తిగా 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు. స్థలాలిచ్చిన వారికి టీడీఆర్ బాండ్లు జారీ అయినా రోడ్డు పనిలో పురోగతి లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)