Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
టీఎన్జీవో ఫ్లాట్ల కేటాయింపులో భారీ స్కామ్..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Forum for Good Governance (FGG) President Padmanabha Reddy alleged massive irregularities in the allocation of 50 acres of TGNO flats in Gachibowli Manikonda Jagir to ineligible individuals.
He wrote to Chief Minister Revanth Reddy on Thursday demanding an ACB or CBI inquiry, claiming public money was misused and files were being hidden.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలి మణికొండ జాగీర్‌లో టీఎన్జీవోలకు కేటాయించిన 50 ఎకరాల (రూ.2,500 కోట్ల విలువైన) ఫ్లాట్ల కేటాయింపులో జరిగాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్ జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంపై ఏసీబీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ అంశంపై ఏసీబీ లేదా సీబీఐ విచారణ చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే రంగారెడ్డి కలెక్టర్ సిఫార్సు చేశారని గుర్తుచేశారు.
2003లో ప్రభుత్వమిచ్చిన ఈ భూమిని ఎలాంటి అలియనేషన్ చేయించకుండా, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా, సంఘంలో సభ్యులు కాని అనర్హులకూ ప్లాట్లు కేటాయించారని పద్మనాభరెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. సహకార శాఖ రిజిస్ట్రార్ అడిగినా జాబితా ఇవ్వకుండా పారదర్శకత లేకుండా వ్యవహరించారని తెలిపారు. అంతేకాకుండా, ప్రాంత అభివృద్ధి పేరుతో ఒక్కో కేటాయింపుదారుడి నుంచి రూ.4 లక్షల వసూలు చేసి ఆ నిధులను దుర్వినియోగం చేశారని వివరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)