Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
టీహబ్ @11 ఏండ్లు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that T-Hub, established by the KCR government, completed 11 years on November 5, 2024.
The article highlights T-Hub's role in supporting startups like Skyroot Aerospace and attributes the state's success in the startup ecosystem to the BRS government's policies, contrasting it with the current Congress government's alleged neglect.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా నాటి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన టీహబ్ పురుడుపోసుకొని నవంబర్ 5 నాటికి పదకొండేండ్లు పూర్తి చేసుకొని పన్నెండో ఏట అడుగుపెడుతున్నది. దశాబ్దానికి పైగా తన ప్రస్థానంలో టీహబ్ అద్భుత విజయాలతో ముందుకు సాగుతున్నది. టీహబ్ మద్దతుతో ‘స్కైరూట్ ఏరోస్పేస్’ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్లను రూపొందించి నింగిలోకి పంపిన ఘనత దక్కించుకున్నది. దీంతో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు టీహబ్ వేదికగా నిలుస్తున్నది. అంకురసంస్థలకు చేయూతనివ్వాలనే ఆనాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్…
పోటీ ప్రపంచంలో సత్తా చాటేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఆటోమేటివ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ అండ్ ఫార్మా, టెక్నాలజీ అండ్ ఐటీ సర్వీసెస్, ఎనర్జీ అండ్ యుటిలిటీస్, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ రిటైల్, కన్సల్టింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్యాంకింగ్ రంగాల్లో అత్యాధునిక స్టార్టప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు టీహబ్ సహకారం అందిస్తున్నది. దీంతో పాటు ఆయా సంస్థల వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేసుకొనేందుకు చేయూతను అందిస్తూ పోటీ ప్రపంచంలో తమ సత్తాను చాటేందుకు ఔత్సాహిక ఆంత్రపెన్యూర్లకు దోహదపడుతున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)